🚨 House Hold Mapping పై సీఎం చంద్రబాబు గారి కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్లో House Hold Mappingపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు. కుటుంబాలను విడగొట్టాల్సిన అవసరం లేదా? రేషన్ కార్డు, పెన్షన్, రేషన్ బియ్యం, కొత్తగా పెళ్లైన జంటల ప్రత్యేక రేషన్ కార్డుపై తాజా సమాచారం తెలుసుకోండి.




